ఏ పండ్లు ఏ వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయో తెలుసా?

ABN , First Publish Date - 2022-04-21T19:36:35+05:30 IST

పండ్లు వ్యాధులకు దివ్యౌషధాలు. ఏ పళ్లు ఏ వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయో ఈ లిస్ట్‌ చూసి తెలుసుకోండి.

ఏ పండ్లు ఏ వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయో తెలుసా?

ఆంధ్రజ్యోతి(20-04-2022)

పండ్లు వ్యాధులకు దివ్యౌషధాలు. ఏ పళ్లు ఏ వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయో ఈ లిస్ట్‌ చూసి తెలుసుకోండి.


పుచ్చ - హృద్రోగాలు, చర్మ వ్యాధులు

మామిడి - మూత్రపిండాల్లో రాళ్లు

నేరేడు - నులి పురుగులు

నిమ్మ - స్థూలకాయం

జామ - తగ్గిన రోగనిరోధకశక్తి 

ద్రాక్ష - ఆస్టియో పొరోసిస్‌

పండిన జామ - హార్మోనల్‌ ఇంబాలెన్స్‌

ఆరెంజెస్‌ - న్యుమోనియా

బొప్పాయి - పైల్స్‌

పైనాపిల్‌ - ఇన్‌ఫ్లమేషన్‌

దానిమ్మ - కామెర్లు

గుమ్మడి - మూత్రసంబంధ వ్యాధులు

పచ్చి జామ - నోటి దుర్వాసన

టమేటా - క్యాన్సర్‌


Updated Date - 2022-04-21T19:36:35+05:30 IST