Abn logo
Apr 1 2020 @ 00:44AM

వాట్సా‌ప్‌పై ఐసీఐసీఐ బ్యాంకు సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాక్‌డౌన్‌ సమయంలో ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కొన్ని సేవలు పొందడానికి ఐసీఐసీఐ బ్యాంకు వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. ఖాతాలో నగదు, చివరి మూడు లావాదేవీలు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు బ్లాక్‌ వంటి సేవలను వాట్సాప్‌ ద్వారా పొం దవచ్చు. బ్యాంకు వెరిఫైడ్‌ నెంబర్‌ 9324953001కు హాయ్‌ అని సందేశం పంపి ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. 

Advertisement
Advertisement
Advertisement