Abn logo
Apr 7 2021 @ 23:53PM

ఎలాంటి అరటిపండు తినాలంటే!

సత్వర శక్తిని ఇవ్వడమే కాదు ఆకలిని వెంటనే తగ్గిస్తుంది అరటిపండు. ఎక్కువగా బాగా మగ్గిన అరటిపండునే ఇష్టంగా తింటాం. అయితే ఎలాంటి అరటిపండు తింటే ఏమేం లభిస్తాయంటే..  

  • మగ్గని అరటిపండులో పిండిపదార్థాలు ఎక్కువ. జీర్ణాశయంలోని బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడే ప్రిబయాటిక్స్‌ అధికంగా లభిస్తాయి. ఇది ఆకలిని త్వరగా తీరుస్తుంది. 
  • మగ్గిన అరటిపండులో పీచుపదార్థం ఎక్కవగా, చక్కెరలు తక్కుగా ఉంటాయి. తొందరగా జీర్ణం అవుతుంది. యాంటీ ఆక్సిండెంట్లు సమృద్ధిగా ఉంటాయి. 
  • బాగా మగ్గిన, చాక్లెట్‌ రంగు మచ్చలున్న అరటిపండు చాలా తీయగా ఉంటుంది. విటమిన్లు, లవణాలు తక్కువగా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తీపి మీదకు మనసు మళ్లినప్పుడు ఈ అరటిపండు తింటే చాలు తనివితీరుతుంది.  

Advertisement
Advertisement
Advertisement