మహా ప్రబోధకులు కావాలంటే...

ABN , First Publish Date - 2021-06-15T14:10:46+05:30 IST

మనకెందరో ప్రవచనకర్తలు, ప్రబోధకులు ఉన్నారు..

మహా ప్రబోధకులు కావాలంటే...

మనకెందరో ప్రవచనకర్తలు, ప్రబోధకులు ఉన్నారు. శాస్త్ర విషయాల్ని సరళతరం చేసి సామాన్యుడి మనసుకి సాంత్వన చేకూరుస్తున్నారు. గొప్ప విషయమే. కానీ ప్రచండశక్తితో ప్రపంచాన్నే కదిలించే ప్రబోధకులుంటారు. విలువైన పలుకులతో విశ్వాన్నే ఉర్రూతలూగిస్తారు. సాధారణ ప్రవచనకర్తల్లో లేనిదేమిటి? ఆ అసామాన్య ప్రబోధకుల్లో ఉన్నదేమిటి? ఆధ్యాత్మిక గురువుల గురించిన ఆసక్తికరమైన రహస్యం... త్వరలో...  వీడియో ప్రోమో మిస్‌ కావద్దు! 


ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం...‌ Spiritual Secrets ఛానెల్‌కి సబ్‌స్క్రయిబ్‌ చేయండి!



Updated Date - 2021-06-15T14:10:46+05:30 IST