కల్లు తాగబోయిన పాము ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-05-28T21:41:20+05:30 IST

పామంటే పాలు తాగుతుంది.. ఈ విషయం చాలాసార్లు చాలామంది నిరూపించారు.

కల్లు తాగబోయిన పాము ఏం చేసిందంటే..

వరంగల్: పామంటే పాలు తాగుతుంది.. ఈ విషయం చాలాసార్లు చాలామంది నిరూపించారు. ఎన్నో సినిమాల్లో కూడా చూశాం. కానీ నేటితరం పాములు పోసేవాడుంటే కల్లు కూడా తాగుతాయి. వరంగల్ రూరల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, ఉప్పారపల్లి గ్రామంలో నల్లకుంట చెరువు దగ్గర ఈత, తాటిచెట్లు ఉన్నాయి. ఓ పాము చెట్టెక్కింది. తీరా అది కల్లు ఉండే తాటి చెట్టుకాదని.. ఈత చెట్టని గ్రహించి కిందికి దిగి చెట్లలోకి వెళ్లిపోయింది. 

Updated Date - 2020-05-28T21:41:20+05:30 IST