జిల్లా/డివిజన్‌ స్థాయిల్లో స్పందన రద్దు

ABN , First Publish Date - 2021-04-17T05:02:56+05:30 IST

కరోనా వైరస్‌– కొవిడ్‌–19 (రెండవ దశ) నియం త్రణలో భాగంగా జిల్లా/డివిజన్‌, మండల/మునిసిపల్‌ స్థాయిలలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా/డివిజన్‌ స్థాయిల్లో స్పందన రద్దు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 16: కరోనా వైరస్‌– కొవిడ్‌–19 (రెండవ దశ) నియం త్రణలో భాగంగా జిల్లా/డివిజన్‌, మండల/మునిసిపల్‌ స్థాయిలలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ స్పందన అర్జీలను స్పందన వెబ్‌ పోర్టల్‌ ద్వారా తమ ఽఆధార్‌ కార్డు నెంబర్‌ ఉపయోగించి నమోదు చేసుకోవాల న్నారు. జిల్లాలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో స్పందన అర్జీలు స్వీకరిస్తా రని,  అర్జీదారులు తమ అర్జీలను అక్కడ సమర్పించాలని ఆయన కోరారు.  

Updated Date - 2021-04-17T05:02:56+05:30 IST