Abn logo
Jan 26 2021 @ 00:12AM

గణతంత్ర దినోత్సవానికి వినూత్న స్వాగతం

తణుకు రూరల్‌, జనవరి 25: తేతలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యా ర్థులు 72 నెంబరు ఆకారంలో ఒదిగి భారత మాతను కీర్తిస్తూ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు. ఈ సందర్భ ంగా ప్రఽధానోపాధ్యా యులు ఎం.ఏడుకొ ండలు మాట్లాడుతూ సంపూర్ణ స్వాతంత్య్రం 71 సంవత్సరాలు పూర్తయినట్లు తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.యం.గోపాల్‌రెడ్డి, కె.శ్రీనివాసు, రమేష్‌, అనూరాధ, రమా దేవి, రాజకుమారి, ప్రతాప్‌కుమార్‌, గంగాఽభవాని పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement