Abn logo
May 11 2021 @ 00:05AM

బాధితులకు ఉచిత భోజనం

ఫోన్‌ చేస్తే ఇంటికే సరఫరా

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 10 : ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడిలలో హోం ఐసొలేషన్‌లో వున్న కరోనా బాధి తులకు ఉచిత భోజన పదార్థాల పంపిణీ చేస్తున్నట్టు ఫ్యూచర్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎఫ్‌ఐఎఫ్‌) ఏలూరు శాఖ నిర్వహణ కార్యదర్శి మహ్మద్‌ హుస్సేన్‌ తెలిపారు. సంస్థ నిర్వాహకులు సరెళ్ళ సతీష్‌ సావిత్రి ఏలూరులో సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు బాధితులకు ఆహార పదార్థాలను అందజేశారు. భోజనం కావాల్సిన వారు 94403 02153 నెంబరులో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement