సఫారీల విండీస్‌ టూర్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-08-02T09:18:01+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా వెస్టిండీస్‌, శ్రీలంకలో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన నిరవధికంగా వాయిదా పడింది...

సఫారీల విండీస్‌ టూర్‌ వాయిదా

జొహాన్నె్‌సబర్గ్‌: కరోనా వైరస్‌ కారణంగా వెస్టిండీస్‌, శ్రీలంకలో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన నిరవధికంగా వాయిదా పడింది. వాయిదా పడిన సిరీ్‌సను నవంబరు నుంచి రీషెడ్యూల్‌ చేస్తామని క్రికెట్‌ సౌతాఫ్రికా డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ తెలిపాడు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌లోనే లంకలో పర్యటించాల్సిన సౌతాఫ్రికా..మూడేసి వన్డేలు, టీ20లు ఆడాలి. ఇక జూలై 23 నుంచి ఈనెల 16 వరకు విండీస్‌ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఐదు టీ20లలో దక్షిణాఫ్రికా తలపడాలి.

Updated Date - 2020-08-02T09:18:01+05:30 IST