పశ్చిమగోదావరిలో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-07-05T08:46:30+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ద్వారకాతిరుమలలో అత్యధికంగా 117.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లాయి. జిల్లాలో సగటున 51.3

పశ్చిమగోదావరిలో భారీ వర్షాలు

ఏలూరు సిటీ : పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ద్వారకాతిరుమలలో అత్యధికంగా 117.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లాయి. జిల్లాలో సగటున 51.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వరినాట్లు వేసిన పొలాలు, నారుమళ్లు ముంపునకు గురయ్యాయి. 

Updated Date - 2020-07-05T08:46:30+05:30 IST