Abn logo
Jul 6 2020 @ 09:07AM

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విశ్వరూపం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజే 172 కేసులు నమోదు అయ్యాయి. ఏలూరులో అధికంగా 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1860కు చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. 

Advertisement
Advertisement
Advertisement