West godavari జిల్లాలో పూజారి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-03-22T15:03:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు.

West godavari జిల్లాలో పూజారి దారుణ హత్య

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ళలో పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి కొత్తలంక నాగేశ్వరరావు తలపగల కొట్టి దుండగులు హత్య చేశారు. శివాలయం  ఆవరణలోనే ఈ దారుణం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-22T15:03:48+05:30 IST