West godavari: ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

ABN , First Publish Date - 2022-04-15T13:56:12+05:30 IST

జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది.

West godavari: ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

ప.గో: జిల్లాలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో ఓ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటరీ పెడుతుండగా ఒక్కసారికి పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లోని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-15T13:56:12+05:30 IST