పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-13T18:35:41+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న కోడిపందాలు కొద్దిసేపటి క్రితమే జిల్లాలో ప్రారంభమయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలు ప్రారంభం

ఏలూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న కోడిపందాలు కొద్దిసేపటి క్రితమే జిల్లాలో ప్రారంభమయ్యాయి.  కుక్కునూరు మండలం ఏలేరు,  కుక్కునూరు,  నిడదవోలు మండలం సింగవరం, తాడిమళ్ల,  భీమవరం మండలం వెంప, కాళ్ళ మండలం సీసలి గ్రామాల్లో పందాలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల పందెం బరులను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-13T18:35:41+05:30 IST