Abn logo
Oct 23 2020 @ 09:38AM

మహాలక్ష్మిదేవి అలంకరణలో కుంకుళ్లమ్మ

Kaakateeya

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు కుంకుళ్లమ్మ అమ్మవారు శ్రీమహాలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. 

Advertisement
Advertisement