ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్.. చెట్టును ఢీకొన్న బస్సు

ABN , First Publish Date - 2021-08-26T17:56:08+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న

ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్.. చెట్టును ఢీకొన్న బస్సు

పశ్చిమ గోదావరి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బస్సు చెట్టును ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-26T17:56:08+05:30 IST