కవితాసంపుటాలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-09-06T05:44:16+05:30 IST

కీ.శే. విమల సంస్మరణార్థం ఈ సంవత్సరం ఐదుగురు యువ కవులకు/ కవయిత్రులకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విమలాశాంతి సాహిత్య పురస్కారాలను అందించాలను కున్నాం....

కవితాసంపుటాలకు ఆహ్వానం

కీ.శే. విమల సంస్మరణార్థం ఈ సంవత్సరం ఐదుగురు యువ కవులకు/ కవయిత్రులకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విమలాశాంతి సాహిత్య పురస్కారాలను అందించాలను కున్నాం. 1 జనవరి, 2021 నాటికి నలభై ఏళ్లు దాటని కవులు, కవయిత్రులు 2010-2021 మధ్య కాలంలో ప్రచురించిన తమ కవితాసంపుటాలు నాలుగు కాపీలను, వయసు ధృవీ కరణ పత్రంతో పాటు సెప్టెంబర్‌ 15 లోగా చిరునామా: శాంతి నారాయణ, 202, ఎస్‌.ఎస్‌. అపార్టుమెంట్స్‌, రామ్‌ నగర్‌, అనంతపురం, ఆం.ప్ర., ఫోన్‌: 99166 71962కు పంపాలి. 


శాంతినారాయణ

Updated Date - 2021-09-06T05:44:16+05:30 IST