Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు తగ్గాలంటే?

ఆంధ్రజ్యోతి(05-01-2021)

తింటూ కూడా బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే   పన్నీర్‌, గుడ్లు తినాలి. ఈ రెండింటినీ కలిపి తింటే ఎక్కువ ప్రొటీన్‌ పొందగలమనీ, బరువు తొందరగా తగ్గవచ్చని అనుకోవడం అపోహ. రోజు మొత్తంలో అందవలసిన మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు కూడా సరిపడా చేర్చుకోగలిగినప్పుడే బరువు తగ్గించుకోగలం. అలాగే శరీర బరువుకూ, శారీరక శ్రమకూ సరిపడా ప్రొటీన్లు అందుతున్నాయో, లేదో సరిచూసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులతో పాటు ఇతరత్రా ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా అందేలా భోజనాలను ప్రణాళికాబద్ధంగా తయారుచేసుకోవాలి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...