జాకెట్టు... అదిరేట్టు!

ABN , First Publish Date - 2022-06-22T09:19:00+05:30 IST

ఒక సరికొత్త బ్లౌజ్‌ డిజైన్‌ నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. అందరి దృష్టి మీపై పడేలా చేస్తుంది.

జాకెట్టు... అదిరేట్టు!

క సరికొత్త బ్లౌజ్‌ డిజైన్‌ నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. అందరి దృష్టి మీపై పడేలా చేస్తుంది. ఇక్కడున్న ఓవెల్‌ కట్‌, లీఫ్‌ స్టయిల్‌ కట్‌ అవుట్‌, సింపుల్‌ రౌండ్‌ బ్యాక్‌నెక్‌ విత్‌ టాసెల్స్‌, ట్రయాంగిల్‌ కట్‌ విత్‌ మల్టిపుల్‌ టాసెల్స్‌, యూనిక్‌ బ్యాక్‌ విత్‌ బార్డర్‌ స్టోన్‌ వర్క్‌, హైబ్యాక్‌ నెక్‌ విత్‌ మల్టిపుల్‌ డోరీ టాసెల్స్‌ వంటి బ్లౌజ్‌ డిజైన్లు ఆ కోవకు చెందినవే. 

Updated Date - 2022-06-22T09:19:00+05:30 IST