మాస్కులు ధరించండి - కరోనా నియంత్రించండి

ABN , First Publish Date - 2021-04-17T05:05:40+05:30 IST

మాస్కే కవచం.. ప్రతి ఒక్కరూ ధరించి కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ సృజన పిలుపునిచ్చారు.

మాస్కులు ధరించండి - కరోనా నియంత్రించండి

నందలూరు, ఏప్రిల్‌16 : మాస్కే కవచం.. ప్రతి ఒక్కరూ ధరించి కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ సృజన పిలుపునిచ్చారు. శుక్రవారం నందలూరు మండల సమాఖ్యలో గ్రామ సంఘాల లీడర్లు, వీఓలకు ఏపీఎం వసుంధర కరోనా వ్యాక్సిన్‌పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పిల్లి పిచ్చయ్య, హెల్త్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మయ్య, వెలుగు సీసీలు సుబ్బన్న, రామచంద్ర, రసూల్‌, గ్రామ సంఘం లీడర్లు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:05:40+05:30 IST