Abn logo
May 20 2020 @ 04:36AM

స్టాక్‌లో తేడాలొస్తే విక్రయాలు నిలిపేస్తాం

భూత్పూర్‌, మే 19 : విత్తనాల స్టాక్‌లో తేడాలు వస్తే విక్రయాల ను నిలిపివేస్తామని టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు మధుమోహన్‌(ఏడీ ఏ), లింగేశ్వర్‌(సీఐ) హెచ్చరించా రు. మంగళవారం ము నిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో ఉన్న వసంత సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూని ట్‌లో తనిఖీలు నిర్వహించారు. వి త్తనాల స్టాక్‌ను పరిశీలించి హెచ్‌ టీ(హెర్భిసైడ్‌ టాలరెంట్‌) పరీక్షలు చేశారు. అనంతరం రైతులతో మాట్లాడారు. వారి వెంట సీ డ్స్‌ సర్టిఫికేషన్‌ అధికారి కిశోర్‌, ఏఓలు రాజేందర్‌రెడ్డి, శ్యాంయాదవ్‌, గోపినాథ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement