Abn logo
Sep 25 2021 @ 23:31PM

దీన్‌దయాల్‌ అశసాధనకు కృషి చేయాలి

దీన్‌దయాల్‌ ఉపాద్యాయ విగ్రహానికి నివాళ్లు అర్పిస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యానారాయణ రావు

కోరుట్ల, సెప్టెంబరు 25 : పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపా ధ్యాయ ఆశ సాధనకు ప్రతి ఓక్కరు కృషి చేయాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు సత్యానారాయణ రావు అన్నారు. శనివారం పట్టణంలోని మాదపూర్‌ చౌరస్తాలో దీన్‌ద యాల్‌ ఉపాద్యాయ జయంతి నిర్వహించి ఆయన విగ్ర హానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు మాట్లా డారు. ఈ కార్యాక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు  రాజేశం, అలైఖ్య మురళి, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, ఉదయ్‌ కు మార్‌, నవిన్‌, రాజేశం, రాజేష్‌, నాయకులు పాల్గొన్నారు.  బీజేపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు పెండం గణేష్‌ ఆధ్వర్యంలో దీనదయాల్‌ జయంతి నిర్వహించారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు గజ్జెలి రాజేంద్రప్రసాద్‌, ప్రమీణ్‌, వినయ్‌, రాచకొండ రంజిత్‌, రాజుకుమార్‌ పాల్గొన్నారు.