కబడ్డీ క్రీడాభివృద్ధికి సహకారం

ABN , First Publish Date - 2021-01-14T05:04:36+05:30 IST

క బడ్డీ క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చీరాల ఎమ్మెల్యే కర ణం బలరామకృష్ణమూ ర్తి పేర్కొన్నారు. కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండ పంలో ఘనంగా జరిగింది.

కబడ్డీ క్రీడాభివృద్ధికి సహకారం
ఆత్మీయసదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం బలరాం

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం 


ఒంగోలు (కార్పొరే షన్‌) జనవరి 13 : క బడ్డీ క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చీరాల ఎమ్మెల్యే కర ణం బలరామకృష్ణమూ ర్తి పేర్కొన్నారు. కబడ్డీ క్రీడాకారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండ పంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా క బడ్డీ సీనియర్‌ క్రీడాకారుడు కుర్రా భాస్కర్‌, అం తర్జాతీయ క్రీడాకారుడు ఎన్‌.అర్జున్‌రావు మాట్లా డుతూ 50 సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థా యిలో రాణించిన క్రీడకారులందరూ ఒక వేది కపై కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సీనియర్‌ క్రీడాకారులను, రిటైర్డ్‌ పీ ఈటీలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమ ంలో శాప్‌ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, వై.పూర్ణ, అం తర్జాతీయ క్రీడకారుడు గిరిబాబు, వై.చెన్నయ్య, కె.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-14T05:04:36+05:30 IST