మనమిద్దరం.. మనకిద్దరు!

ABN , First Publish Date - 2021-02-25T07:02:29+05:30 IST

అహ్మదాబాద్‌లోని మోతెరాలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియానికి ప్రధాని మో

మనమిద్దరం.. మనకిద్దరు!

స్టేడియానికి మోదీ పేరు  పెట్టడంపై రాహుల్‌ విమర్శ


అహ్మదాబాద్‌లోని మోతెరాలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘‘అద్భుతం.. నిజం దానంతటదే బయటపడింది. నరేంద్ర మోదీ స్టేడియం. అదానీ ఎండ్‌. రిలయన్స్‌ ఎండ్‌. బీసీసీఐ అధ్యక్షుడిగా జయ్‌ షా. హమ్‌ దో హమారే దో’’ అని ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-02-25T07:02:29+05:30 IST