తెలంగాణలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఈనెల 20
ABN , First Publish Date - 2021-11-17T16:43:23+05:30 IST
తెలంగాణలో..
WDCWలో ఖాళీలు
రంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్... వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 27
లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్: 01
ఔట్ రీచ్ వర్కర్(మేల్): 01
డేటా ఎంట్రీ ఆపరేటర్(డీసీపీయూ, సీడబ్ల్యూసీ): 02
ఎస్ఎఎ మేనేజర్: 01
సోషల్ వర్కర్: 01
ఆయా: 17
చౌకీదార్: 03
ఏఎన్ఎం: 01
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, పీజీ డిగ్రీ(ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం)ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.6000 నుంచి రూ.21,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 20
చిరునామా: జిల్లా సంక్షేమ అధికారి, రంగారెడ్డి జిల్లా, వెంగళరావు నగర్-500038.
వెబ్సైట్: wdcw.tg.nic.in