పాలకొండల్లో.. పాలనురగలా..

ABN , First Publish Date - 2020-11-29T05:18:41+05:30 IST

కడప నగర శివారులోని పాలకొండల్లో జలపాతం చాలా ఎత్తునుంచి గలగలా దుముకుతూ కనువిందు చేస్తోంది.

పాలకొండల్లో.. పాలనురగలా..

మూడురోజులపాటు కురిసిన వర్షానికి చాలా చోట్ల కొండల్లో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కడప నగర శివారులోని పాలకొండల్లో జలపాతం చాలా ఎత్తునుంచి గలగలా దుముకుతూ కనువిందు చేస్తోంది. ఇక్కడి వెంకటేశ్వరుని ఆలయానికి వెళ్లే భక్తులు, ప్రకృతి ప్రేమికులు జలపాతం వద్ద సందడి చేస్తున్నారు.

Updated Date - 2020-11-29T05:18:41+05:30 IST