హెచ్‌ఎంకు వాటర్‌క్యాన్లు బహూకరిస్తున్న పూర్వ విద్యార్థులు
వలేటివారిపాలెం, జూలై 1: వలేటివారిపాలెం హైస్కూల్ లో 1991-92వ సంవత్సరంలో పదో తరగతి చదివిన వి ద్యార్థులు పాఠశాలకు శుక్రవారం వాటర్ క్యాన్లు బహూ కరించారు. వీటిని వారు హెచ్‌ఎం కమల్‌కుమార్‌కు అంద జేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను హెచ్‌ఎం, బోధనేతర సిబ్బంది అభినందించారు.