Abn logo
Mar 7 2021 @ 23:03PM

పుట్టా సమక్షంలో వార్డు వలంటీరు చేరిక

మైదుకూరు, మే 7: గడ్డమాయ పల్లె వార్డు వలంటీరు తప్పెట సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువు రు టీడీపీలో చేరారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఆదివారం  రాత్రి ప్రచారం నిమిత్తం గ్రామా నికి రాగా వలంటీరు సునీల్‌రెడ్డి గ్రామాభివృద్ధి కోరుతూ గ్రామ నేతలు కొండారెడ్డి, మన్నెం రమ ణారెడ్డి శంకర్‌రెడ్డి దాదాపు 30 కుటుంబీకులతో కలిసి చేరారు. పార్టీ పరిశీలకుడు యనమల సుధాకర్‌, రెడ్యం పాల్గొన్నారు. 

బద్వేలు, మార్చి7: మున్సిపాలిటీ 16వ వార్డులో వైసీపీ నుం చి దాదాపు 100 కుటుంబాలు కె.రితే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరినట్లు షేక్‌ దస్తగిరి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement