వరంగల్: జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 42కు చేరాయి. నిన్న ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి