బతుకమ్మలపై నుంచి ఎమ్మెల్యే కారు వెళ్లడంపై రేగుతున్న దుమారం

ABN , First Publish Date - 2021-10-07T18:23:22+05:30 IST

బతుకమ్మలపై నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు వెళ్లడంపై దుమారం రేగుతోంది.

బతుకమ్మలపై నుంచి ఎమ్మెల్యే కారు వెళ్లడంపై రేగుతున్న దుమారం

వరంగల్: బతుకమ్మలపై నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు వెళ్లడంపై దుమారం రేగుతోంది. మహిళల, తెలంగాణ రాష్ట్ర పండుగను కించపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా ధర్మారెడ్డి అహంకారానికి ఈ ఘటన నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాసేపట్లో  కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆత్మకూరుకు రానున్నారు. 

Updated Date - 2021-10-07T18:23:22+05:30 IST