Abn logo
Sep 17 2021 @ 12:01PM

కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ అవాస్తవం: ప్రిన్సిపాల్

వరంగల్: కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ అవాస్తవమని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. ఫుట్‌బాల్ మ్యాచ్ విషయంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థులకు చిన్న గొడవ జరిగిందన్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో విద్యార్థులు క్షమాపణ చెప్పుకున్నారని చెప్పారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా కలవచ్చని కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ వెల్లడించారు. 

ఇవి కూడా చదవండిImage Caption