Warangal వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలు

ABN , First Publish Date - 2022-07-13T13:15:24+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

Warangal వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలు

వరంగల్: ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధలో ఉండిపోయాయి. వరద నీరు కారణంగా వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నాయి. అటు పాఖాల, రామప్ప, భద్రకాళీ, వడ్డేపల్లి చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరంగల్ శివనగర్‌లో రోడ్డుపై వరద నీరు చేరింది. 

Updated Date - 2022-07-13T13:15:24+05:30 IST