వరంగల్ జిల్లా: ఎస్సారెస్పీ కాలువలో పడ్డ లారీ

ABN , First Publish Date - 2021-02-23T15:32:32+05:30 IST

ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఇసుక లారీ ఢీకొని కెనాల్‌లో బోల్తా పడింది.

వరంగల్ జిల్లా: ఎస్సారెస్పీ కాలువలో పడ్డ లారీ

వరంగల్: జిల్లాలోని దామెర మండలం, ఊరుగొండ జాతీయ రహదారిపై ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి రెయిలింగ్‌ను ఇసుక లారీ ఢీకొని కెనాల్‌లో బోల్తా పడింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ గమనించలేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Updated Date - 2021-02-23T15:32:32+05:30 IST