వరంగల్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడి రాజీనామా

ABN , First Publish Date - 2020-08-13T07:37:15+05:30 IST

వరంగల్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనా మా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం

వరంగల్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడి రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనా మా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు అందించగా.. ఆయన ఆమోదించారు. కొన్నిరోజులుగా వరంగల్‌ కాంగ్రె్‌సలో గ్రూపు తగాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కట్ల రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది

Updated Date - 2020-08-13T07:37:15+05:30 IST