నిందితుడు సంజయ్‌ని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

ABN , First Publish Date - 2020-05-26T23:33:59+05:30 IST

నిందితుడు సంజయ్‌ని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

నిందితుడు సంజయ్‌ని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

వరంగల్‌: గొర్రెకుంట నిందితుడు సంజయ్‌ని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సంజయ్‌ని పోలీసులు వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Updated Date - 2020-05-26T23:33:59+05:30 IST