Abn logo
Sep 17 2020 @ 09:46AM

వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నేతలు

వరంగల్: సెప్టెంబర్ 17 సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ కార్యాలయాల్లో బీజేపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో రావు పద్మ జెండా ఆవిష్కరణ చేయగా... వరంగల్ రూరల్ జిల్లా పరకాల అమరదామంలో  బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. 

Advertisement
Advertisement
Advertisement