TS News: భద్రకాళీ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-03T13:40:46+05:30 IST

జిల్లాలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

TS News: భద్రకాళీ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

వరంగల్: జిల్లాలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మహాష్టమి (దుర్గాష్టమి), శ్రీ భద్రకాళీ జన్మోత్సవం సందర్భంగా మహాదుర్గ అలంకారంలో అమ్మవారు భక్తలకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం మహాష్టమీ కృత్యం, భద్రపీఠసేవ నిర్వహించనుండగా... సాయంత్రం అశ్వవాహనసేవ రథోత్సవములో ఉత్సవాలు జరుగనున్నాయి. 

Updated Date - 2022-10-03T13:40:46+05:30 IST