వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ

ABN , First Publish Date - 2021-08-23T08:21:24+05:30 IST

వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీకి సమకాలీనం, చారిత్రకం, సైన్స్‌ ఫిక్షన్‌ ఇతివృత్తంతో కూడిన కథలను అను ఫాంట్‌లో లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో డిటిపి చేసి...

వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ

వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీకి సమకాలీనం, చారిత్రకం, సైన్స్‌ ఫిక్షన్‌ ఇతివృత్తంతో కూడిన కథలను అను ఫాంట్‌లో లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో డిటిపి చేసి ఈమెయిల్‌:jagriticompetition@gmail.comకు సెప్టెంబర్‌ 5 లోగా పంపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.12వేలు, రూ.7వేలు, రూ.5వేలు. రూ.1000 చొప్పున ఎనిమిది ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. 

జాగృతి వారపత్రిక

Updated Date - 2021-08-23T08:21:24+05:30 IST