వైభవంగా త్రిపురాంతకేశ్వరుని గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-04-16T05:33:14+05:30 IST

ఉగాది ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతకేశ్వరస్వామి, బ్రమరాంబ అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని రాజుపాలెంలో గురువారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా త్రిపురాంతకేశ్వరుని గ్రామోత్సవం
గ్రామోత్సవం నిర్వహిస్తున్న భక్తులు


త్రిపురాంతకం, ఏప్రిల్‌ 15 : ఉగాది ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతకేశ్వరస్వామి, బ్రమరాంబ అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని రాజుపాలెంలో గురువారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు విశ్వన్నారాయణ శాస్త్రి  ఆ ధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం త్రి పురాంతకం గ్రామం నుంచి రాజుపాలెంకు తరలించి గ్రామంలో ఉత్సవా న్ని నిర్వహించారు.


Updated Date - 2021-04-16T05:33:14+05:30 IST