వృద్ధులకు కంటి పరీక్షలు

ABN , First Publish Date - 2021-02-24T02:56:28+05:30 IST

పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో వృద్ధులకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత కంటి పరీక్షలను నిర్వహిం

వృద్ధులకు కంటి  పరీక్షలు
వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పొదలకూరు, ఫిబ్రవరి 23 : పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో వృద్ధులకు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఆప్లాలమిక్‌ ఆఫీసర్‌ శశికళ, ఆరోగ్య సహాయకులు రాధాకుమారి, సాని శివప్రసాద్‌లు పాల్గొని పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తాంన్నారు.  కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది హైమావతి, కృష్ణమ్మ, ఆశాకార్యకర్తలు గీత, లక్ష్మి, ఉష, అనితకుమారి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-24T02:56:28+05:30 IST