Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఎస్‌యూ వీసీకి అభినందనలు

వెంకటాచలం, నవంబరు 27 : మండలంలోని కాకు టూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో శనివారం వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు, వీసీగా బాధ్యతలు చేపట్టిన జీఎం సుందరవల్లిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.  కార్యక్రమంలో కాకుటూరులోని వర్సిటీ కళా శాల, కావలి పీజీ సెంటర్‌కు చెందిన కాంట్రాక్టు అధ్యాప కులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement