3న జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2020-10-01T08:24:22+05:30 IST

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన మిషన్‌లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద అక్టోబరు మూడున నగరంలోని వీఐపీ రోడ్డులో ఉన్న సిద్ధార్థ కాలేజ్‌లో.

3న జాబ్‌ మేళా

 ఎంవీపీ కాలనీ, సెప్టెంబరు 30: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన మిషన్‌లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద అక్టోబరు మూడున నగరంలోని  వీఐపీ రోడ్డులో ఉన్న సిద్ధార్థ కాలేజ్‌లో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్‌డీఏ పథక సంచాలకులు విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 9966754198, 7386713880 సెల్‌ నంబర్లను సంప్రతించాని కోరారు. 

Updated Date - 2020-10-01T08:24:22+05:30 IST