కలెక్టర్లు ఒత్తిడి చేయటం సరికాదు: వీఆర్వోలు

ABN , First Publish Date - 2021-01-21T22:52:33+05:30 IST

కలెక్టర్లు ఒత్తిడి చేయటం సరికాదు: వీఆర్వోలు

కలెక్టర్లు ఒత్తిడి చేయటం సరికాదు: వీఆర్వోలు

హైదరాబాద్‌: భూముల పనులు చేయకుంటే సస్పెండ్ చేస్తామని కలెక్టర్లు ఒత్తిడి చేయటం సరికాదని ఏబీఎన్‌తో మాట్లాడిన వీఆర్వోలు చెప్పారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 5 నెలలు అయినాజజప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల మాదిరిగా తమకు పీఆర్సీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి హోదాతో పాటు, జాబ్ చార్ట్‌ ఇవ్వాలని పేర్కొన్నారు. అనధికారికంగా ప్రభుత్వం మమల్ని ఉపయోగించుకుంటోందన్నారు.

Updated Date - 2021-01-21T22:52:33+05:30 IST