నేడు కాళ్ళకూరు వెంకన్న సన్నిధిలో వ్రతాలు

ABN , First Publish Date - 2020-11-29T05:38:51+05:30 IST

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు కాళ్ళకూరు వెంకన్న సన్నిధిలో వ్రతాలు

కాళ్ళ, నవంబరు 28 : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా 30న సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలకు భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. 

Updated Date - 2020-11-29T05:38:51+05:30 IST