జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T04:53:13+05:30 IST

జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం

జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, జనవరి 15: జిల్లా వ్యాప్తంగా 2021 సంవత్సరానికి సంబంధించి తుది ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్‌ సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 521 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా 2020  నవంబరు 16 వర కు జిల్లాలో ఓటర్లు 4,29,554 మంది ఉండగా, కొత్తగా 2,860ని చేర్చారు. 3,398మందిని తొలగించగా 4,29,016 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2,11,147మంది, మహిళలు 2,17,868 మంది ఉన్నారు. 


Updated Date - 2021-01-16T04:53:13+05:30 IST