పేకాట ఆడుతూ పట్టుబడ్డ వలంటీర్లు

ABN , First Publish Date - 2021-09-09T02:00:29+05:30 IST

పేకాట ఆడుతూ పోలీసులకు వలంటీర్లు పట్టుబడ్డారు. మడకశిర

పేకాట ఆడుతూ పట్టుబడ్డ వలంటీర్లు

అనంతపురం: పేకాట ఆడుతూ పోలీసులకు వలంటీర్లు పట్టుబడ్డారు. మడకశిర నియోజకవర్గంలోని అగళిలో పేకాట ఆడుతూ ముగ్గురు వలంటీర్లు పట్టుబడ్డారు. వలంటీర్లను విధుల నుంచి ఎంపీడీవో తొలగించారు.  

Updated Date - 2021-09-09T02:00:29+05:30 IST