Abn logo
Sep 28 2020 @ 00:43AM

3జీ వినియోగదారులకు ఇక 4జీ సేవలు

  • వొడాఫోన్‌ ఐడియా


న్యూఢిల్లీ : వొడాఫోన్‌ ఐడియా తన నెట్‌వర్క్‌ను మరింత ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా 3జీ డేటా సేవల విని యోగదారుల్ని 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ప్రస్తుతం 3జీ సేవలు అందుకుంటున్న వినియోగదారులు అంద ర్నీ దశలవారీగా 4జీ సేవల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామని   తెలిపింది. కీలక సర్కిళ్లలో కంపెనీ ఇప్పటికే ఈ ప్రక్రియ చేపట్టింది. 2జీ నెట్‌వర్క్‌నీ 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే స్థాయిలో ఉ న్నా.. వాయిస్‌ సేవలు మాత్రమే అందుకుంటున్న వినియో గదారుల కోసం ఆ  నెట్‌వర్క్‌ కొనసాగిస్తామని తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement