జూనియర్ లైన్‌మన్ పోస్టుల్లో ఒకేషనల్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-05-20T05:41:14+05:30 IST
జూనియర్ లైన్‌మన్ పోస్టుల్లో ఒకేషనల్ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి
కేశంపేట, మే 19: విద్యుత్ శాఖ విడుదల చేసిన జూనియర్ లైన్‌మన్ పోస్టుల్లో ఇంటర్ ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని కేశంపేట మండల ఒకేషనల్ విద్యార్థులు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి గురువారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కటికే రమేష్, శ్రీకాంత్, శివలింగం, శివ తదితరులు పాల్గొన్నారు.