Abn logo
Oct 14 2021 @ 12:41PM

విజయనగరం జిల్లా: సాలూరులో విషాదం

విజయనగరం జిల్లా: సాలూరు మండలంలో విషాదం నెలకొంది. ఆన్‌లైన్ గేమ్స్‌కి మరో విద్యార్థి బలయ్యాడు. కేశవ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌‌కు అలవాడుపడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన కేశవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.