బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధ పూజ

ABN , First Publish Date - 2021-10-14T17:07:40+05:30 IST

చారిత్రక బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

బొబ్బిలి కోటలో ఘనంగా ఆయుధ పూజ

విజయనగరం జిల్లా: చారిత్రక బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోటలో ఆయుధ పూజ నిర్వహించారు. అంతఃపురం నుంచి ఆయుధ బాంఢాగారానికి మేళతాళాలతో చేరుకున్న బొబ్బిలి రాజ వంశీయులు, టీడీపీ నేతలు సుజయ్ క్రిష్ణరంగారావు, బేబినాయన, పరివారం ఆయుధాలకు, బంగారు సింహాసనానికి అర్చనలు నిర్వహించారు. అనంతరం స్థానికుల దర్శనార్థం ప్రదర్శనకు ఉంచారు.

Updated Date - 2021-10-14T17:07:40+05:30 IST